మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Ramapati Ashtakam – శ్రీ రమాపత్యష్టకమ్


జగదాదిమనాదిమజం పురుషం
శరదంబరతుల్యతనుం వితనుమ్ |
ధృతకంజరథాంగగదం విగదం
ప్రణమామి రమాధిపతిం తమహమ్ || 1 ||

కమలాననకంజరతం విరతం
హృది యోగిజనైః కలితం లలితమ్ |
కుజనైః సుజనైరలభం సులభం
ప్రణమామి రమాధిపతిం తమహమ్ || 2 ||

మునిబృందహృదిస్థపదం సుపదం
నిఖిలాధ్వరభాగభుజం సుభుజమ్ |
హృతవాసవముఖ్యమదం విమదం
ప్రణమామి రమాధిపతిం తమహమ్ || 3 ||

హృతదానవదృప్తబలం సుబలం
స్వజనాస్తసమస్తమలం విమలమ్ |
సమపాస్త గజేంద్రదరం సుదరం
ప్రణమామి రమాధిపతిం తమహమ్ || 4 ||

పరికల్పితసర్వకలం వికలం
సకలాగమగీతగుణం విగుణమ్ |
భవపాశనిరాకరణం శరణం
ప్రణమామి రమాధిపతిం తమహమ్ || 5 ||

మృతిజన్మజరాశమనం కమనం
శరణాగతభీతిహరం దహరమ్ |
పరిపుష్టమహాహృదయం సుదయం
ప్రణమామి రమాధిపతిం తమహమ్ || 6 ||

సకలావనిబింబధరం స్వధరం
పరిపూరితసర్వదిశం సుదృశమ్ |
గతశోకమశోకకరం సుకరం
ప్రణమామి రమాధిపతిం తమహమ్ || 7 ||

మథితార్ణవరాజరసం సరసం
గ్రథితాఖిలలోకహృదం సుహృదమ్ |
ప్రథితాద్భుతశక్తిగుణం సుగుణం
ప్రణమామి రమాధిపతిం తమహమ్ || 8 ||

సుఖరాశికరం భవబంధహరం
పరమాష్టకమేతదనన్యమతిః |
పఠతీహ తు యోఽనిశమేవ నరో
లభతే ఖలు విష్ణుపదం స పరమ్ || 9 ||

ఇతి శ్రీమత్పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం శ్రీ రమాపత్యష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.